AP Assembly Elections 2019 : ఏపిలో పెద్ద కుట్ర ఆ ముగ్గురు క‌లిసి ప్లాన్ : చ‌ంద్ర‌బాబు || Oneindia

2019-04-04 180

AP chief minister Chandra babu says Modi,kcr and jagan planning to disturb law and order in AP. Chandra babu demand KCR should announce open support for AP Special status.
#chandrababu
#conspiracy
#modi
#kcr
#jagan
#specialstatus
#tdp
#ycp
#lotuspond


ఏపిలో రేపో..ఎల్లుండో పెద్ద కుట్ర జ‌ర‌గ‌బోతోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. రాష్ట్రం లో పెద్ద ఎత్తున శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించేందుకు మోదీ..కేసీఆర్‌..జ‌గ‌న్ క‌లిసి కుట్ర చేస్తున్నారంటూ ఆరోప‌ణ లకు దిగారు. ముఖ్య‌మంత్రి స్వ‌యంగా ఈ ఆరోప‌ణ‌లు చేయ‌టంతో..అస‌లు ఏపి జ‌రుగుతుంద‌నే దాని పై ఎన్నిక‌ల వేళ చ‌ర్చ కు కార‌ణ‌మైంది..